నెపం
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
వి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>నెపము/ఒక పని వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని కప్పిపుచ్చటానికి చెప్పే వేరే కారణం; సాకు, మిష కారణం/నింద/ తప్పు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- రతిరోజూ ఏదో నెపంతో కార్మిక నాయకులను అరెస్టు చేస్తున్నారని ఆయన అన్నారు