నూగుడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
దే. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>వడ్లు లోనగువాని రేణువు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"క. బ్రదికెడునంతకు బురుషుడు, ప్రిదులక నిలువెల్ల వగల బెనఁగొనియుండున్, గుదురుకొని దూదినూఁగుడు, పొదిఁగిన కార్పసబీజమునకుం బ్రతియై." కవిక. ౫, ఆ.