వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • నామవాచకం/దే. వి.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

కొన్ని యాకులమీఁదను కాయలమీఁదను ఏర్పడియుండు చిన్న చిన్న ముండ్లు./ వడ్లు లోనగువాని రేణువు

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

"నూగునూగు లేగొమ్మలు." నిర్వ. ౬, ఆ

"సీ. వెడవెడ నూగారి వింతయై యేర్పడ దారని వళుల లోనారు నిగుడ." భార. విరా. ౧, ఆ.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=నూగు&oldid=956393" నుండి వెలికితీశారు