వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

క్రియ

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. గర్వపడు, త్రుళ్ళు, దర్పించు, నిక్కు, నిలుగు, నీలుగు,
  2. ఒళ్లువిఱుచుకొను;
  3. నీల్గు, ఈలుగు, ఈల్గు/ఒడలు విరుచుకొను.
  4. చచ్చు.
నానార్థాలు
  1. ఇలుగు, ఈలుగు
సంబంధిత పదాలు

నీలుగుట

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

"క. బలితపుటురి గామంబున, నిలుచుట యారజ్జుద్రెవ్వ నీలిగి సుమతుల్‌, వెలలిచని సుఖులగుదు ర, వ్వలనెఱుఁగరు పడుదురందు వత్స దురాత్ముల్‌." భార. శాం. ౬, ఆ.

  1. గర్వించు ఉదా: వాడు తెగనీల్గుచున్నాడు

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=నీలుగు&oldid=879359" నుండి వెలికితీశారు