వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • నామవాచకం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

పర్యవేక్షణ/జాగరూకత/దృష్టి చూపు/లక్ష్యము

ఏకాగ్రత, గురి.....మాండలిక పదకోశం (తె.అ.) 1985

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • ఆధునికమైన సాంకేతిక పరికరాలు, శక్తివంతమైన రాడార్‌ అమర్చిన నిఘా విమానం.
  • అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇరుగుపొరుగు దేశాలు కలిసి ఏర్పరచుకున్న నిఘావ్యవస్థ.
  • శక్తివంతమైన రాడార్‌ అమర్చిన నిఘా విమానం.
  • భారత రాయబార కార్యాలయంపై నేపాల్‌ గూఢచార సంస్థలు గట్టి నిఘా వేశాయి.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=నిఘా&oldid=965065" నుండి వెలికితీశారు