వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

నిజము,

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

వేమన పద్యంలో పద ప్రయోగము: నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు, తళుకు బెళుకు రాళ్లు తట్టెడేల 1. నిశ్చయము; "క. మేనులకెల్లను జీవుఁడు, తానే గోవిందుఁడొకఁడు తండ్రీ యున్నాఁ, డానిక్కము తనకబ్బెను." లక్ష్మీ. ౪, ఆ. 2. యథార్థము; "చ. మానముఁ జలముం దెగందొలఁగెనా మగుడం బురికొంటలేద ని, క్కము సెపుమా." భార. కర్ణ. ౧, ఆ. 3. సత్యము; "నిక్కము రూపగు వానిభక్తి గమ్యుఁదలంతున్‌." భార. శాం. ౨, ఆ.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

"https://te.wiktionary.org/w/index.php?title=నిక్కము&oldid=964387" నుండి వెలికితీశారు