వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • విశేషణం.
వ్యుత్పత్తి

మూలపదము.

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

మన్నిక/మెరుగు/ప్రమాణము

నానార్థాలు
  1. శ్రేష్టత
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

నాసిరకం

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • ఉత్పత్తి చేసిన సరకుల నాణ్యతను నిర్ణయించుట
  • ఉన్నత ప్రమాణాలు, మంచి నాణ్యతవల్ల మార్కెట్లోకి వచ్చీ రావటంతోనే అమ్ముడుపోయే వస్తువు
  • నాణ్యతనుబట్టి వస్తువుల విభజన

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=నాణ్యత&oldid=956151" నుండి వెలికితీశారు