విభిన్న అర్ధాలు కలిగిన పదాలు

<small>మార్చు</small>
 
వరి నాటు తున్న దృశ్యం

నాటు (నామవాచకం)

<small>మార్చు</small>

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. వరి నాటుట, నాటుకోడి (దేసీయమైన)/పాతు
1. గ్రుచ్చుకొను.2. స్థిరపడు.3. జనించు, కలుగు.4. అంటు, తగులు. .. క్రియాస్వరూప మణిదీపిక (విశ్వనాథ, ఆం.ప్ర.సా.అ.) 1992
మొరటు.నాటుమనిషి, మోటు మనిషి.
2. స్వదేశమునకు సంబంధించిన, దేశీయమైన. [నెల్లూరు; తెలంగాణము; అనంతపురం]
నానార్థాలు
సంబంధిత పదాలు

నాటుకోడి / నాటుమందు/

వ్యతిరేక పదాలు

పీకు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • వరి నాటుటకుముందు మడిని చదును చేయుట
గ్రుచ్చుకొను. "క. మీటుగల రథికులను నొక, నాటికి వేవుర వధింతు నరుశరములు నో, నాటిపడవైచునంతకు వేఁటాడెదం బ్రతిబలంబు వీరులనెల్లన్‌." భార. ఉద్యో. ౪, ఆ.

అనువాదాలు

<small>మార్చు</small>

నాటు (క్రియ)

<small>మార్చు</small>

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. వరి నాటుట,
  2. దేశీయమైనది అని అర్థంకూడ వున్నది: ఉదాహరణ: నాటుకోడి, నాటు కాయ (మామిడి) (హైబ్రిడ్ కాని కూరగాయలు, పండ్లు మొదలగువాటిని నాటు అని అంటారు.
నానార్థాలు
సంబంధిత పదాలు
PAST TENSE ఏకవచనం బహువచనం
ఉత్తమ పురుష: నేను / మేము నాటాను నాటాము
మధ్యమ పురుష: నీవు / మీరు నాటావు నాటారు
ప్రథమ పురుష పు. : అతను / వారు నాటాడు నాటారు
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు నాటింది నాటారు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>


"https://te.wiktionary.org/w/index.php?title=నాటు&oldid=956145" నుండి వెలికితీశారు