వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

ఉభయము/దేశ్యము

అర్థ వివరణ

<small>మార్చు</small>

మృదుత్వము

నానార్థాలు
  • తొమ్మది.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

మృదుత్వము. "గీ. నవశిరీష సుమంబుల నవకమునకు, నన్నదమ్ములు వోని నీయడుగుఁదమ్ము, లెంత దూరమ్ము నడిపింప నిచ్చగించె, నొక్కొ నిర్దయమైన నీయుల్ల మిపుడు." నై. ౩, ఆ.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=నవకము&oldid=965087" నుండి వెలికితీశారు