నల్లి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నల్లి నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>మంచంలయందుండి రక్తము త్రాగె జీవి=మత్కుణము,ఒక కీటక విశేషము:
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>నల్లి ఒక రకమైన పరాన్నజీవి.
- కించిత్తు నల్లి కుట్టిన మంచమునకు పెట్లు వచ్చు మహిలో సుమతీ.. ఇది ఒక సుమతి శతక పద్య పాదము లో పద ప్రయోగము.
- ఒక పద్యంలో పద ప్రయోగము: శివుడద్రిని శయనించుట, రవి చంద్రులు మింట నుంట రాజీవాక్షుం, డవిరళముగ శేషునిపై, బవళించుట నల్లి బాధ పడలేక సుమీ.