వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

ఇతరులపై ఆధారపడి బ్రతికేవారు./ బ్రతుకునది అని అర్థము. (కొన్ని మొక్కలు ఇతర చెట్ల పైన తీగల లాగ లేదా మొక్కలులాగ పెరిగి ఆ చెట్టు సంపాదించిన ఆహారాని ఈ మొక్క పీల్చుకొని బ్రతుకు. వాటిని పరాన్న మొక్కలంటారు. అదే విదంగా కొన్ని చిన్న జంటువులు/ కీటకములు పెద్ద జంతువుల శరీరమును అంటి పెట్టుకొని వాటి రక్తమును పీల్చి బ్రతుకును పిడుదు, పేను మొదలగునవి. వీటిని కూడ పరాన్న జీవి అని అంటారు.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>