నరకుడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
వి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>వీడు కశ్యపునికి దనువునందు పుట్టిన పుత్రుడు. దితి కూతురు అయిన సింహికను పెండ్లాడెను. వీని కొడుకులు రాహువు, కేతువు, నముచి, వాతాపి, ఇల్వలుడు, నరకుడు, స్వర్భానుడు, పులోముడు, వక్త్రయోధి మొదలగువారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు