సింహిక
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ఆడ సింహమును సింహిక అంటారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>శపింపగా మేమిరువురమును సింహదంపతులుగా జనించినారము; కాలక్రమమున నా భార్య గర్భిణియై యీ పుత్రుని కని కాలధర్మము నొందినది; నేనే వీని నితర సింహికల పాలతో బెంచితిని; నీ బాణము తగులగానే నా శాపము తీఱినది; https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Andhrula_Charitramu_Part-1.pdf/131