ననవింటి మన్నెకాడు
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
పూలబాణములు గలవాడు
అర్థ వివరణ <small>మార్చు</small>
మన్మథుని నామాలలో ఇదికూడ ఒకటి.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- పర్యాయ పదాలు
ననవింటిదంట, ననవింటిదొర, ననవింటిమన్నెకాడు, ననవిలుకాడు, ననవిలుతుడు, నలువతమ్ముడు, నెయ్యపురేడు, నెలయల్లుడు, పచ్చనివింటిజోదు, పచ్చవింటిదొర, పచ్చవింటివాడు, పచ్చవింటిదునేదారి, పచ్చవిలుకాడు, పచ్చవిలుతుడు, పడుచుదనములపెద్ద, పువ్విలుకాడు, పువ్విలుతుడు, పువ్వువింటిజోదు,
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు