నెయ్యపురేడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>మన్మథునికున్న అనేక నామాలలో ఇది ఒకటి.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- పర్యాయ పదాలు
ననవింటిదంట, ననవింటిదొర, ననవింటిమన్నెకాడు, ననవిలుకాడు, ననవిలుతుడు, నలువతమ్ముడు, నెయ్యపురేడు, నెలయల్లుడు, పచ్చనివింటిజోదు, పచ్చవింటిదొర, పచ్చవింటివాడు, పచ్చవింటిదునేదారి, పచ్చవిలుకాడు, పచ్చవిలుతుడు, పడుచుదనములపెద్ద, పువ్విలుకాడు, పువ్విలుతుడు, పువ్వువింటిజోదు,
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు