నగ్నము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>ఎటువంటి అఛ్ఛదన లేని.బెత్తల.మనుష్యులైన దేహం మీద ఎటువంటి వస్త్రం లేకుండ వుండటం. దిగంబరత్వము/బిత్తలయైన,/ దిగంబరము, /దిసమొల/ సిగ్గుమాలిన,/మానహీనము/, మానరహితుడు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- నగ్నముగ నుండి ఊరగాయ మొదలగు వానిని ముట్టుకొను ఆచారము