వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

సం.వి/సం. వి. ఆ. స్త్రీ.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. పతివ్రతఅంటే పతి(భర్త)ని దైవంలా , భావించి పతిసేవే పరమ పవిత్ర వ్రతంగా ఆచరించే స్త్రీ.
  2. పతిభక్తిగల యిల్లాలు, క్రొత్తడి.
  3. సంస్కృత విశేష్యము - సాధ్వి
నానార్థాలు
1. గీతి విశేషము;
2. స్రుగ్భేదము;
3. గుఱ్ఱపుసుడి;
4. గుఱ్ఱపుసుడియుండు\చోటు;............. శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=ధ్రువ&oldid=872254" నుండి వెలికితీశారు