వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
నామ.
వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. భార్య.మగనాలు
  2. స్త్రీ సమూహము.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు

బృందము

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

"క్రొత్తడి సకలంబుఁ జూడ సభ దైన్యముఁ బొందుట సూచి పొక్కితిన్‌." [మ.భా.(ఉ)-3-183]

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>