ద్విరుక్తటకారాదేశ సంధి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. ద్విరుక్తటకారాదేశ సంధి: కుఱు-చిఱు-కడు-నడు-నిడు శబ్దముల 'ఱ-డ ' లకు అచ్చు పరంబగునపుడు ద్విరుక్త టకారంబగు.
    ఉదాహరణ 1: కుఱు+ఉసురు = కుట్టుసురు
    ఉదాహరణ 2: చిఱు+ఎలుక = చిట్టెలుక
    ఉదాహరణ 3: కడు+ఎదుట = కట్టెదుట
    ఉదాహరణ 4: నడు+ఇల్లు=నట్టిల్లు
    ఉదాహరణ 5: నిడు+ఊర్పు= నిట్టూర్పు
    ఉదాహరణ 6: నడు+అడవి=నట్టడవి

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>