ద్విజన్ముడు
ద్విజన్ముఁడు
<small>మార్చు</small>వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
అర్థ వివరణ
<small>మార్చు</small>- రెండు జన్మలు కలవాడు.జంధ్యధారణతో మరోజన్మ మొదలైనట్లు.=బ్రాహ్మణుడు,క్షత్రియుడు,వైశ్యుడు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- ద్విజన్ముడు ద్విజలింగి ద్విజుడు బాహుజనుడు బాహుజుడు బాహుసంభవుడు బుజముపుట్టువు భూపతి భూశక్రుడు
- వ్యతిరేక పదాలు