ద్వారక
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- ద్వారక నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- ద్వారక అంటే ద్వాపర యుగములో శ్రీకృష్ణుడు యాదవుల కొరకు నిర్మించిన అద్భుత నగరము. అనేకద్వారములు కలిగిన నగరము కనుక ద్వారక అని పిలువబడినది. ఇది కారణ నామము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు