ద్రోణుఁడు <small>మార్చు</small>

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి

సంస్కృతసమము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

  • మహాభారతంలో కురువౄద్ధుడు. భరద్వాజ మహర్షి ఘౄతాచి అనే అప్సరసను చూస్తే వీర్యస్ఖలైంది. ఆ వీర్యాన్ని ఒక ద్రోణ (కుండ) లో ఉంచగా ద్రోణుడు పుట్టాడు. ధనుర్వద్యలో దిట్ట. కౄపాచార్యుని బావమరిది. అశ్వత్థామ పుత్రుడు. కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవ పక్షంలో పోరాడాడు.
  • ద్రోణము(కుండ)నుండి పుట్టినవాడు. భరద్వాజ మహాముని పుత్రుడు ద్రోణుడు. వేదవేదాంగాలన్నీ అభ్యసించాడు. ద్రోణుడితో పాంచాల దేశపు రాజకుమారుడు ద్రుపదుడు అస్త్రవిద్య నేర్చుకున్నాడు. కృపాచార్యుడి చెల్లెలు కృపిని వివాహం చేసుకున్నాడు. వీరి కుమారుని పేరు అశ్వత్థామ.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

పరశురాముడు వద్ద అస్త్రవిద్య నేర్చుకున్నాడు ద్రోణుడు.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=ద్రోణుడు&oldid=966930" నుండి వెలికితీశారు