ద్రోణి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- ద్రోణి నామవాచకము
- ఈకారంతము
- స్త్రీలింగము
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
అర్థ వివరణ
<small>మార్చు</small>- చిన్న యోడ
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- కొండ పల్లము
- దొన్నె
- అరిణ
- జలగడుగువాని అసధనము
- నీలిచెట్టు
- సంబంధిత పదాలు
- దోని
- వ్యతిరేక పదాలు