దోర
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- దోర అంటే పందుగా అగుటకు ముందుదశ: పక్వానికి వచ్చినది,ఎఱ్ఱపారినది(దీరకాయ,దోరకాగినపాలు)
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- ఒఱగినది.
- రాశి(heap)
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>దోర గా పండిన జామకాయ అంటే చాలా మందికి ఇష్టం.