- పర్యాయపదాలు
- అంకించు, అంటుకొనిపోవు, అటమటించు, అడగోలుగొను, అపహరించు, ఆహరించు, ఎత్తు, ఒడుచు, ఒలుచు, కాజేయు, కొల్లగొట్టు, కొల్లగొను, కొల్లపఱచు, కొల్లపుచ్చు, కొల్లపెట్టు, కొల్లలాడు, కొల్లాడు, గిలుబాడు, గిలుబుకొను, గిలుబుచేయు, గెబ్బు, చుబ్బనచూఱలాడు, చూఱగొను, చూఱపుచ్చు, చూఱపెట్టు, చూఱలాడు, చూఱాడు, తక్కలిగొను, తస్కరించు, తెక్కలిగొను, దొంగిలు, దొద్దగొను, దొద్దలాడు, దొద్దలుపుచ్చు, దోచు, దోచుకొను, నాచు, పఱిగొను, పిక్కు, పుచ్చుకొను, పొడుచు, ప్రయోషించు, మ్రుచ్చిలించు, మ్రుచ్చిలికొను, మ్రుచ్చిలు, లంకించు, లాగుకొను, వెరజు, సంగ్రహించు, సడపు, హరించు.