దేవతాధికరణన్యాయం
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>మట్టిబొమ్మను చేసి దానిలో తన యిష్టదేవతను ఆవాహనచేసి ఆ బొమ్మను ఆ దేవతగా భావించి పూజచేసినట్లు. ఏకలవ్యుడు మట్టిబొమ్మను చేసి, దానినే ద్రోణాచార్యునిగా భావించి విలువిద్యను నేర్చుకున్నాడు. అని భావము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు