ఏకలవ్యుడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- ఏకలవ్యుడు నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- ద్రోణాచార్యుని గురువుగా భావించి అతని బొమ్మ పెట్టుకొని ధరుర్విద్య నేర్చుకున్న బోయవాడు./ ఒక బోయవాడు. ఇతడు ధనుర్విద్య అభ్యసింప కోరి ద్రోణాచార్యులు వద్దకు పోయి తనను శిష్యునిగా చేసికొమ్మని ప్రార్థింపగా ఆయన 'నీవు నీచజాతియందు పుట్టినవాడవు, విలువిద్యకు అర్హుడవుకావు' అని పరిగ్రహింపకపోయెను. అంతట ఇతడు ద్రోణాచార్యులవలె ఒక బొమ్మను చేసి పెట్టుకొని ఆబొమ్మను గురువుగా భావించి తనంతటనే అస్త్రవిద్య సర్వము నేర్చుకొనెను. అది తెలిసి ద్రోణాచార్యులు వానికి అస్త్రవిద్య ప్రయోజకము కాకుండునట్లు వాని కుడిచేతి బొటనవ్రేలిని గురుదక్షిణగా కొనియెను. భారతయుద్ధమునకు ముందే ఇతడు కృష్ణునిచే చంపబడెను.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు