దృఢము

వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • విశేషణము.
వ్యుత్పత్తి

సంస్కృతసమము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
నానార్థాలు
  1. అత్యంతము
  • అధికము
  • దిటవుకలది
  • బలిసినది.
సంబంధిత పదాలు
  1. దృఢసంకల్పము
  2. దృఢదంశక
  3. దృఢమతి
  4. దృఢలోమ
  5. దృఢత
  6. దృఢమైన
వ్యతిరేక పదాలు
  1. బలహీనము
  2. బోలు

లోపము

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • కులము దైవస్వరూపంబగుట మనంబు, నందు దృఢముగ నిల్పి

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>

Strong

"https://te.wiktionary.org/w/index.php?title=దృఢము&oldid=875427" నుండి వెలికితీశారు