వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము/సం. వి. ఊ. స్త్రీ.

వ్యుత్పత్తి

సంస్కృతసమము

 
దినకరుడు

అర్థ వివరణ <small>మార్చు</small>

పొడవైన దేహముకల్చి,పాదరహిత,పొట్టతో ప్రాకెడు ఒకసరీసృపము=పాము= శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

1. పాము. 2. వజ్రాయుధము. 3. సూర్యుడు. 4. రాజు................ రూ. దృంపువు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
దస్త్రం:.A cobra in front of his master.JPG
పాము/దృంభువు/సర్పము/ఉరగము/
సంబంధిత పదాలు/సమానార్థకాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

"శా. జంబూద్వీపములోన నెంతయు బ్రశస్తంబైన దీనిన్‌ నట, ద్దృంభూకుండల జూటకోటరకుటీధృత్స్వర్ధునీ వీచికా, లంబిస్విన్న నవేందుకందళ సుధాలంకారవాగ్వైఖరిన్‌, జంబూకావ్యము చేసెదన్‌ బుధజనశ్లాఘా నిరాఘాటతన్‌." జై. ౧, ఆ.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=దృంభువు&oldid=875459" నుండి వెలికితీశారు