వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

వైకృతము

అర్థ వివరణ

<small>మార్చు</small>
తప్పు.కీడు........తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979
నానార్థాలు

కీడు(harm)

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • కండక్రొవ్వునఁ గన్నుఁగానక పెక్కు దుండగములు ప్రేలి త్రుళ్లుఁగాకేమి?
  • పెద్దఱోలితోడ బిగువుదామెనతోడఁ, బడిన మద్దిచెట్లనడుమ ముద్దు, లైన తొక్కుఁబలుకులాడుచు నిలుచున్న, కపటబాలు దుండగములు చూచి
  • ద్రుపదు వీటిలోన దొమ్మికయ్యమురేఁచెఁ, బసులఁబట్టె విరటు పట్టణమున, మఱియు నెన్నిలేవు మార్తాండతనయుండు, తొడరి మనకుఁజేయు దుండగములు

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=దుండగము&oldid=964335" నుండి వెలికితీశారు