దీవసము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ధైర్యము=దీమసము యొక్కరూపాంతరము. = శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- 1. ధైర్యము = "గీ. ఎట్టిలావెట్టి దీమసమెట్టి తెగువ, యెట్టికడిమి." హరి. ఉ. ౩, ఆ./"ద్వి. సంశయలేశమైన, మతిలేకపల్కె దీమసము పెంపునను." హరిశ్చ. ౨, భా.
- 2. ఉపాయము. = "దీనిబాపికొను దీమసమెట్టిది యొక్కొ." భార. విరా. ౨, ఆ.
- Courage. ధైర్యము.2. Cleverness; a contrivance, a stratagem, యుక్తి, ఉపాయము, ప్రజ్ఞ, ఆలోచన, నైపుణ్యము. P. i.250. ..... బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903
- 2. ధైర్యము.= "ఎట్టి లావెట్టి దీమసమెట్టి తెగువ, యెట్టికడిమి కృష్ణుఁడు జగదేకవీరుఁడగుచునీ కూడి యున్న ధరాపతుల భంగపఱచె." [హరి.-2-3-97]
- 3. పూనిక, యత్నము. = "నేమింటి దాఁకఁ బెరిగిన, దీ మసమున నతలమునకు దిగఁబడి చనినన్, భూమి గలయంత దిరిగినఁ దామును పెట్టనిది రిత్త దన కేలబ్బున్." [విక్ర.-2-182]/ ఉత్సాహము, కార్యోద్యోగము.