దీర్ఘము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- విశేషణము.
- వ్యుత్పత్తి
- సంస్కృతసమము
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- నిడుపాటిగా వున్నది=ఆయతము
- రెండు మాత్రల కాలములో ఉచ్ఛరింపబడునది.
- అనగా పొడవుగా ఉచ్చరింప బడునది.
- అటువంటి అచ్చులను దీర్ఘములు అందురు.
- అవి తొమ్మిది అక్షరములు: ఆ, ఈ, ఊ, ౠ, ౡ, ఏ, ఓ. (9)
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- దీర్ఘకాలము
- దీర్ఘ చతురస్రం
- దీర్ఘ జంఘము
- దీర్ఘదర్శి
- దీర్ఘనిద్ర
- దీర్ఘబాహువు
- దీర్ఘమైన
- దీర్ఘరోగము
- దీర్ఘ సుమంగళి
- దీర్ఘసూత్రత
- దీర్ఘసూత్రుడు
- దీర్ఘాయువు
- దీర్ఘాయుస్సు
- దీర్ఘిక
- వ్యతిరేక పదాలు