బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియా విశేషణం, శానాసేపు, బహుకాలము, బహుదూరము.

 • all day long ఎన్నాళ్ళకు, యెంతసేపు.
 • how long were you there? అక్కడ యెన్నాళ్ళు వుంటివి, యెంతసేపు వుంటివి.
 • he is not longfor this world ఇకను వాడి ప్రాణము నిలువదు.
 • it will be long before we again see such a man as him అంతటివాణ్ని మళ్ళీ కానము.
 • a long forgotten story బహుదినాలుగామరిచిపోయిన సంగతి.
 • a long expected occurrence బహుదినాలుగా యెదురుచూస్తూ వుండినపని.

క్రియ, నామవాచకం, ఆశపడుట, ఆపేక్షించుట.

 • he longed to see you నిన్ను చూడవలెననిబహు ఆశగా వుండినాడు.
 • he longs for it దానిమీద మహా వాంఛగా వున్నాడు.

an abbreviation of Longitude లాంజిటూడ్అనే మాటకు పుటాక్షర

విశేషణం, నిడివైన, పొడుగాటి, దీర్ఘమైన, అనాదిగావుండే.

 • a long story పెద్దకథ.
 • a span long జానేడు.
 • a stick two feet long రెండడుగుల నిడివిగలకర్ర.
 • for a long time బహుకాలమువరకు, బహు దినములవరకు.
 • eternally, for a long time past అనాదిగా.
 • you have a long life before you నీవు యింకా శానా దినాలు బ్రతికి వుండవలసినవాడవు.
 • ten long yearsనిండుగా పదియేండ్లు.
 • a disease of a standing బహుదినాలుగా వుండే రోగము.
 • In how long a time? యెంతసేపటికి, యెన్నాళ్ళలో.
 • long life to your Majesty తమరు దీర్ఘాయుస్సుగా వుండవలెను.
 • he returned with a long face ముఖము చిన్నబుచ్చుకొని వచ్చినాడు.
 • he was a long way from me నాకు శానాదూరములో వుండినాడు.
 • he was long in doing itదాన్ని జాప్యముగా చేసినాడు.
 • he was long in doing it దాన్ని జాప్యముగా చేసినాడు.
 • a long vowel దీర్ఘాచ్చు.
 • In prosody గుర్వక్షరము.
 • the long and the short of it is, that he never came here వెయ్యిమాటలేల వాడు యిక్కడ రానే లేదు.
 • In the long run he became rich తుదకు వాడు మహరాజైనాడు.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=long&oldid=937010" నుండి వెలికితీశారు