త్రుటి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
అర్థ వివరణ
<small>మార్చు</small>- ఒక తామ తూడును త్రెంచుటకు పట్టు నంత కాలాన్ని త్రుటి అంటారు.
- లఘ్వక్షరముయొక్క చతుర్థభాగోచ్చారణము చేయునంతటి కాలము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అతను ప్రాణాపాయం నుండి త్రుటి లో తప్పించు కున్నాడు.