త్రిమూర్తులు

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

 
త్రిమూర్తులు
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

త్రి, మూర్తి

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

  • హిందూమతము సంప్రదాయంలో విస్తృతంగా ఉన్న నమ్మకం ప్రకారము, పురాణాలలో చెప్పిన ప్రకారము త్రిమూర్తులు, అనగా ముగ్గురు దేవుళ్ళు ప్రధాన ఆరాధ్యదైవాలు. వారు
  • బ్రహ్మ - సృష్టికర్త
  • విష్ణువు - సృష్టి పాలకుదు
  • మహేశ్వరుడు - సృష్టి లయ కారకుడు

పదాలు <small>మార్చు</small>

 
సురేంద్రపురిలోని త్రిమూర్తులు
నానార్థాలు
సంబంధిత పదాలు
  1. బ్రహ్మ
  2. విష్ణు
  3. మహేశ్వరుడు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>