త్రిఅవస్థలు
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- విశేషణం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ <small>మార్చు</small>
- జాగ్రద = మెళకువగా ఉన్నప్పటి స్థితి
- స్వప్న = కలలు కనే స్థితి
- సుషుప్త = నిద్రావస్థ
- ఈ మూడే కాకుండా నాలుగవ అవస్థ మరొకటి ఉంది. అదే తురీయావస్థ (సమాధి స్థితి) నాలుగవది.
- నిజానికి నిద్రలో రెండు దరకాల స్వప్నావస్థలు, నాలుగు రకాల సుషుప్తావస్థలు ఉండటం ఉన్నాయి.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- తురీయావస్థ
- స్వప్నావస్థలు
- సుషుప్తావస్థలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
- ఎప్పుడో పూర్వం మనకి బాగా అర్ధం కాని రోజులలో కూర్చిన 'త్రిఅవస్థలు' అనే మాట పట్టుకుని వేళ్ళాడటంలో అర్ధం లేదేమో ?
- త్రిఅవస్థలు అని అంత సులభంగా తేల్చి పారియ్యలేము.