తోలుక పోవుడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- తీసుకుని పోవడం/ [పశువులు మొదలగునవి] / వారు గొర్రెలను తోలుక పోవుచున్నారు.
- తీసుకొని రావడము: [తెలంగాణ మాండలికము] ఉదా: వాడిని తోలుకరాపో
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు