వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:
తేలు
నీటిలో తేలుచున్న ఎలుగు

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం
  • బహువచనం;తేళ్ళు.

అర్థ వివరణ <small>మార్చు</small>

  • నీళ్లలో మునగక మీద సంచరించు

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. వృశ్చికం
  2. నీళ్లలో క్రీడించు
  • తేలగిల్లు
  • పొడచూపు.
సంబంధిత పదాలు
  1. తేలుకాటు.
  2. తేలువిషం.
  3. నల్లతేలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

గోడమీద బొమ్మ
గొలుసులబొమ్మ
వచ్చి పోయేవారికి
వడ్డించు బొమ్మ

  • ఈ పొడుపు కధ జవాబు తేలు .
యోగి వేమన
తేలుకుండును తెలియగొండి విషంబు
ఫణికినుండు విషము పండ్లయందు
తెలివిలేని వాండ్ర దేహమెల్ల విషంబు
విశ్వదాభిరామ వినురవేమ
  1. తొలగిపోవు; = (వానికి వచ్చిన ఆపద తేలిపోయెను.)
తేలు కుట్టిన దొంగ లాగ

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

Scorpion తేలు

"https://te.wiktionary.org/w/index.php?title=తేలు&oldid=955304" నుండి వెలికితీశారు