తేలిపోవు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
క్రియ/దే. అ.క్రి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>హానిచేయక తొలగిపోవు; ఉదా: మేఘాలు తేలిపోయాయి /వాడు ఊహల్లో తేలిపోతున్నాడు. అని అంటుంటారు/
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
తేలుట/ గాలిలో తేలిపోవు / నీళ్ళలో తేలిపోవు/ తేలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- తొలగిపోవు. - "మత్తకోకిల. అసంఖ్యయాదవసేనకున్, దేలిపోవక చక్కనయ్యెడు ధీరులెవ్వరు పోరులన్." భార. ఆది. ౮, ఆ.
- ఒక సామెతలో పద ప్రయోగము: గుండ్లు మునిగాయి , బెండ్లు తేలాయి.