వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. తెలుగులో పద్యాలలో ఒక రకము.. ఆటవెలది లాగ
.1 ఉదాహరణ 1
విని దశగ్రీవు డంగజ వివశు డగుచు
నర్థి బంచిన బసిడిఱ్రి యై నటించు
నీచు మారీచు రాముడు నెఱి వధించె
నంతలో సీత గొనిపోయె నసురవిభుడు

1.2 లక్షణాలు

ఆ.
"సూర్యుడొక్కరుండు సురరాజులిద్దరు
దినకరద్వయంబు తేటగీతి"
అప్పకవీయము
పాదాలు
4
ప్రతిపాదంలోనూ ఒక సూర్యగణం + రెండు ఇంద్ర గణాలు + రెండు సూర్యగణాలు ఉంటాయి
1.2.1 యతి
నాల్గవ గణంలో మొదటి అక్షరం యతి
ప్రాసయతి చెల్లును
ప్రాసయతి చెల్లించిన పద్యాన్ని అంతరాక్కర గా పిలుస్తారు. అయితే అన్ని అంతరాక్కరలు తేటగీతులు కావు.
1.2.2 ప్రాస
ప్రాస నియమం లేదు
1.3 ఉదాహరణ 2
అఖిలరూపముల్ దనరూపమైన వాడు
నాదిమధ్యాంతములు లేక యడరువాడు
భక్తజనముల దీనుల పాలివాడు
వినడె చూడడె తలపడె వేగ రాడె;
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=తేటగీతి&oldid=955289" నుండి వెలికితీశారు