వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగ
నామవాచకము

సం.వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>
ఆకలి, దాహము, కోరిక/దప్పిక
పిప్పళ్లు-చపల. ....శబ్దార్థ దీపిక (ముసునూరి వేంకటశాస్త్రి) 1956
ఇచ్ఛ,పిపాస
నానార్థాలు
సంబంధిత పదాలు
దాహము,దప్పి
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • అతితృష్ణ గూడదు. బొత్తుగాఁ దృష్ణను విడువను గూడదు

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=తృష్ణ&oldid=878625" నుండి వెలికితీశారు