వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

స.క్రి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

. తొలగించు, జార్చు.2. బాధించు.3. పడునట్లుచేయు.4. పోగొట్టు.5. స్రుక్కించు.6. చెదరగొట్టు.7. చంపు.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

"ఎడమేని నెత్తావి సుడియంగఁబయ్యెద సగము దూలించి పై మగుడఁదిగిచి." [మ.భా.(వి)-2-64]

2. బాధించు="మారుఁడు నిన్నుంజూచిన, వారల మానములఁగిన్క వాలమ్ములచేఁ, బారింపక తూలింపక, కారింపక యున్నె యతివ గైకొని కున్నన్‌." [భా.రా.(సుం.)-184]
3. పడునట్లుచేయు......."....ఉన్మత్తమధుపంబుల రేఁచి యుప్పరంబునంద్రిప్పి చెందిరంబు ధూళిదూలించి యందంద కొంత తడవు వినోదించె." [హర.-6-16]
5. స్రుక్కించు. "పాలచేరులు వట్టి తూలింప బలిమి నీడ్చుకొని డొంకలదూఱి చుట్లఁ బెట్టు." [మ.చ.-4-42]

6. చెదరఁగొట్టు. "ఇత్తెఱంగున... మహా బలంబున వాతూలంబు తూలరాశింబలె దూలించుచు... మూర్ఛితుం జేసె." [చంపూ.రా.-8-77]

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=తూలించు&oldid=878564" నుండి వెలికితీశారు