తూఫాను
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>జల ప్రళయము, వెల్లువ, వరద, ప్రళయవాతము, ఉప్పెన, ఝంఝామారుతము, గాలివాన, గాఢాంధకారము, మహామారి, ప్రజాక్షోభము, నింద, ఆరడి, అపవాదము, అల్లకల్లోలము, కోలాహలము, గొల్లు, గల్లంతు, గంద్రగోళము, \జగడము, దొమ్మి, కలహము, సంక్షోభము, \జగడగొండి, \జగడాలమారి, పోట్లాట, పీకులాట, ఆక్రందనము, శోకము, ప్రలాపము, మొత్తుకోళ్లు, లబలబలు, శంఖధ్వనులు, ఆపత్తు, కీడు, ముప్పు, ప్రళయము, తండోపతండములు, అమితము, విస్తారము, బాహుళ్యము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు