అమ్ములపొది

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

సంస్కృతసమము

అర్థ వివరణ

<small>మార్చు</small>

అమ్ములపొది బాణము పెట్టుకొను పొది,

నానార్థాలు
సంబంధిత పదాలు
అంపదొన, అంపపొది, అంబులపొది, ఇషుధి, ఉపాసంఘము, కలాపము, ఖోలి, తరకసము, తరకసాతూణము, తూణము,
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=తూణీరము&oldid=955234" నుండి వెలికితీశారు