తులిప్

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

నామవాచకము

అర్థ వివరణ <small>మార్చు</small>

అందమైన పువ్వులతో అలరించే తులిప్ మొక్కలు తులిప అనే దుంప జాతికి చెందినవి. ఇందులో మొత్తం 109 రకాలు ఉన్నాయి. ఇవి లిలియేసి కుటుంబానికి చెందినవి. వీటి మూలాలు దక్షిణ ఐరోపా, ఉత్తర ఆఫ్రికా, ఆసియాలోని అనతోలియా, ఇరాన్, పశ్చిమ, ఈశాన్య చైనాలో విస్తరించాయి. పామిర్, హింద్ కుష్ పర్వత ప్రాంతాలు, కజకిస్తాన్లోని గడ్డి మైదానాలు ఈ జాతిలోని భిన్నత్వానికి కేంద్రంగా నిలుస్తాయి. సాధారణ, సంకరణ తులిప్ లను తోటల్లో పెంచుతున్నారు. వీటిని పూలకుండీల్లో అమర్చుకుంటారు. అలంకరణకు కూడా వీటిని ఉపయోగిస్తారు. తులిప జేస్నెరియానా నుంచి వచ్చిన సంకరణ జాతులనే ఎక్కువగా పెంచుతున్నారు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు

అనువాదాలు <small>మార్చు</small>

  • ఆంగ్లము:
  • హిందీ:

పద ప్రయోగాలు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=తులిప్&oldid=963920" నుండి వెలికితీశారు