వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
 
తుంగుడు/శివుడు

అర్థ వివరణ

<small>మార్చు</small>

శివునినామాలలో ఇది కూడ ఒకటి

నానార్థాలు

అంగమోములవేల్పు, అగ్గికంటి, అయిదుమోములవేల్పు, అరమెయిజోటివాడు, అలరుసాయకువైరి, ఆబోతురౌతు, ఎద్దుతత్తడిజోదు, ఏకపాత్తు, ఏనుగుతోలుదాల్పు, ఏనుగురాకాసిగొంగ, ఐదుమోములవేల్పు, కప్పుగుత్తుకవాడు, కఱిమెడదొర, కాట్రేడు, కొండమల్లయ్య, కొండయల్లుడు, గట్టువిల్తుడు, గాములదొర, గిబ్బడాల్దొర, గిబ్బపటాణిరౌతు, గిబ్బబాబాజోదు, గిబ్బరౌతు, గుబ్బలివిలుకాడు, చిచ్చఱకంటి, చిలువతాలుపు, చిలువసొమ్ము, జంగమయ్య, జడదారి, జడదాలుపువేలుపు, జడముడిజంగము, జడలసికదేవర, జన్నపుగొంగ, జన్నపువేటకాడు, జాబిలితాల్పు, జాళువావింటివాడు, జింకతాలుపరి, జింకతాల్పు, జోటింగుడు, తిగకంటి, తుంగుడు, తెల్లనిదొర, తోలుదాల్పు, దిసమొలవేల్పు, దిస్సమొలదేవుడు, నింగిసిగ, నీరుతిట్టబత్తళికవజీరు, నెలతాల్పు, నెలదారి, నొసలిచూపువేల్పు, పునుకతాలుపు, పెనుజోగి, బంగరుగట్టువింటివాడు, బుడిబుడితాల్పుడు, బూచిమనలవాడు, బూచులదొర, బూచులరాయడు, బూచులఱేడు, బేసికంటి, బేసికంటివేల్పు, మరుగొంగ, మరునిసూడు, మాయలచెంచురాయడు, మిక్కిలికంటివేల్పు, మిక్కిలికంటిసామి, మిత్తిగొంగ, మిత్తివేటగాడు, మినుసికగలాడు, మినుసికదయ్యము, మినుసిగదేవర, మినుసిగవేల్పు, మిన్నువాకతాల్పు, ముక్కంటి, ముక్కనుసామి, ముమ్మొనవాలుదాల్పు, మూడవకంటివేల్పు, మూడుకన్నులయ్య, మూడుకన్నులవాడు, మూడుకన్నులవేల్పు, మెట్టువిల్వేల్పు, మొదలివేల్పు, వాకతాల్పుడు, వాకదాలుపు, వినుసిగదేవర, విన్నుమూలదేవర, విన్నేటితాల్పు, విసపుమేతరి, వెన్నెలవిరిదాల్పు, వేడికంటి, సంజుడు, సంబుడు, సగమాటదేవర, సితికంఠుడు, సె(క)(గ)కంటి, హెచ్చుకంటిదొర

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=తుంగుడు&oldid=877812" నుండి వెలికితీశారు