గుబ్బలివిలుకాడు

శివుడు

గుబ్బలివిలుకాఁడు <small>మార్చు</small>

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

"క. అబ్బటువు వాలుదాల్పును, గుబ్బలివిలుకాఁడు నంచగుఱ్ఱపుజోదున్‌, గొబ్బుననడ్డము వచ్చిన, నిబ్బరముగఁ బోర నేఁడు నినుఁ దెగటార్తున్‌." అచ్చ. యు, కాం.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>