తీర్మానం
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ఒక విషయంపై అభిప్రాయ ప్రకటన చేస్తూ సమావేశంలో ఆమోదించిన నిర్ణయం గోష్ఠి
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఈ ఆరోపణలు పచ్చి అబద్ధమని, బెంగుళూరులో ఒక తీర్మానంలో తమ పార్టీ ఈ ప్రయోగం పట్ల హర్షం వ్యక్తంచేసిందని ఆయన అన్నారు. (ఆం.ప్ర. 23-6-89)
- మంత్రివర్గం ప్రమేయం లేకుండా సభలో చర్చకు పెట్టిన తీర్మానం