resolution
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s, స్థైర్యము, స్థిరబుద్ధి, ధైర్యము, సాహసము.
- a man ofresolution సాహసుడు, వీరుడు.
- an intent or plan ప్రతిజ్ఞ నిశ్చితాభి ప్రాయము.
- resolution doubts సందేహ నివారణము.
- after the resolution of sugar in water బెల్లము నీళ్ళలో కరిగిపోయిన తర్వాత.
- after the resolution of bodies into smoke అవి పొగగా యెగిసిపోయిన తర్వాత.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).