తీరుబడి

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

విశేష్యం

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. పని ఏమీ లేకుండా ఖాళీగా కూర్చోని ఉండటం.
  2. సావకాశము.
  3. తీరుబాటు; పనితీరిక. [నెల్లూరు; కర్నూలు; అనంతపురం; తెలంగాణము] ఉదా: అక్కడికి పోవడానికి నాకు తీరుబడి దొరకలేదు.
నానార్థాలు
సంబంధిత పదాలు

తీఱుబడి /తీఱుపాటు/ తీరిక

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

ఒక సామెతలో పద ప్రయోగము: అరగడి తీఱుబడి లేదు అరకాసు ఆదాయము లేదు

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=తీరుబడి&oldid=877545" నుండి వెలికితీశారు